ప్రముఖ బహుభాషా చలచిత్ర నటి, గాయని, దర్శకురాలు, నిర్మాత, సంగీత దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ అయిదవ వర్థంతి (డిసెంబర్ 24) సంధర్భంగా నీను అప్లోడ్ చేసిన సన్నివేశం. ఇది భరణీ పిక్చర్స్ వారి చింతామణి (1956) చిత్రంలోని చివరి సన్నివేశం. జయజయా సుందరా వనమాలి - ఘంటసాల, పి.భానుమతి తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం) - కె. రఘురామయ్య పాట, పద్యం గురించి: రచన - రావూరు వేంకటసత్యనారాయణరావు సంగీతం - కీ.శే.అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు చిత్రం గురించి: దర్శకుడు, నిర్మాత, కూర్పు - రామకృష్ణ కథ - కాళ్ళకూరి సదాశివరావు గారి నాటకం ఆధారంగా మాటలు, పాటలు - రావూరు వేంకటసత్యనారాయణరావు తారాగణం - ఎన్.టి.రామారావు, పి.భానుమతి, జమున, ఎస్.వి.రంగారావు, రేలంగి, కె.రఘురామయ్య నేపథ్య గాయకులు - ఘంటసాల, మాధవపెద్ది, ఏ.యం.రాజా, పి.లీల, పి.సుశీల సంగీతం - కీ.శే.అద్దేపల్లి రామారావు, టి.వి. రాజు నిర్మాణ సంస్థ - భరణి
...